హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాలనలో చట్టం చచ్చిపోయిందా?

SRPT: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్‌వో, పీఏలపై పోలీసుల కళ్లముందే ముసుగులు వేసుకున్న కాంగ్రెస్ మూకలు దాడి చేశాయని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌లోనే దాడులు జరుగుతుంటే ఇంక సామాన్యులకు రక్షణ ఎక్కడుందని ఆయన నిలదీశారు.