సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో సీబీఐ FIR నమోదు చేసింది. ఇందులో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, డినో మోరియా, రియా చక్రవర్తి పేర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హత్య, సామూహిక అత్యాచారం, సాక్ష్యాల ధ్వంసం సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.
వార్తలు
దిశా శాలియన్ కేసులో సీబీఐ FIR


