బిహార్‌లో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుకు తాము వ్యతిరేకమని JDU స్పష్టం చేసింది. పార్లమెంట్‌లో యూసీసీ బిల్లుకు మద్దతిచ్చినప్పటికీ, రాష్ట్రంలో మాత్రం అమలు చేసేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత శ్యామ్ రజక్ వెల్లడించారు. 2029 నాటికి ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో యూసీసీ వస్తుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. జేడీయూ వైఖరి ప్రాధాన్యత సంతరించుకుంది.
వార్తలు
బిహార్‌లో యూసీసీకి జేడీయూ నో


