హర్యానాలోని ఒక చిన్న పట్టణంలో జన్మించిన కల్పనా చావ్లా, చిన్నతనంలో ఆకాశంలో ఎగిరే విమానాలను చూసి అంతరిక్షంలోకి వెళ్లాలనే కలను కన్నది. అప్పట్లో మహిళలకు అలాంటి రంగాల్లో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, తన పట్టుదలతో అమెరికా వెళ్లి నాసాలో శాస్త్రవేత్తగా ఎదిగింది. దేశం గర్వించదగ్గ తొలి భారతీయ సంతతి అంతరిక్ష యాత్రికురాలిగా చరిత్రలో నిలిచిపోయింది.
వార్తలు
INSPIRATION: కల్పనా చావ్లా


