హైదరాబాద్: 28°C
క్రీడలు

రెండో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఇమ్రాన్ నుంచి విడిపోయిన 12 ఏళ్లకు, 52 ఏళ్ల వయసులో ఐరిష్-ఆస్ట్రేలియన్ బిజినెస్‌మెన్ కామెరూన్ ఓ రీల్లీని ఆమె పెళ్లిచేసుకున్నారు. తనకు ఇష్టమైన తేదీన ఈ వివాహం జరిగిందని, చాలా సంతోషంగా ఉందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.