KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎస్సై కే. శేఖర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని సూచించారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
వార్తలు
కేశవపట్నం పీఎస్‌లో వినాయక పూజలు


