కోనసీమ: మలికిపురం (M)లో వినాయక చవితి ఉత్సవాలు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల్లో DJ సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదని SI మోహన్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అధిక శబ్దాలు చేసే భారీ సౌండ్ సిస్టమ్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని కోరారు.
వార్తలు
గణేశ్ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు: ఎస్సై


