ASF: గూడెం గ్రామంలో కోడిపుంజులు పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు చింతలమాలపల్లి ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. గూడెం గ్రామంలో కోడి పందాలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. పందాల కోసం తీసుకొచ్చిన 5 కోడిపుంజులను రూ.1,560, 2 కత్తులను, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు.
వార్తలు
కోడిపందాల స్థావరంపై దాడి.. ఏడుగురి అరెస్ట్


