SDPT: నంగునూరు మండలం సిద్ధన్నపేటలో వెయ్యేళ్ల నాటి అరుదైన వినాయక విగ్రహం వెలుగు చూసింది. రాష్ట్రకూటుల కాలానికి చెందిన ఈ చారిత్రక విగ్రహాన్ని గ్రామంలోని హనుమాన్ ఆలయంలో తెలంగాణ కొత్త చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. నాటి రాజులు శిలపై అత్యద్భుతంగా చెక్కించిన ఈ పురాతన విగ్రహాన్ని కాపాడుకోవాలని చరిత్రకారులు, స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
1000 ఏళ్ల నాటి వినాయక విగ్రహం


