రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 309 పట్టణ స్థానిక సంస్థల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. తాజా ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. 10,245 వార్డు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 4,171 వార్డులు గెలుచుకోగా, కాంగ్రెస్ 3,597 స్థానాల్లో విజయం సాధించింది.
వార్తలు
రాజస్థాన్ స్థానిక ఎన్నికల ఫలితాలు


