SRCL: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మండలంలోని ఎల్లారెడ్డి పేట మండలం అక్కపెల్లి గ్రామానికి చెందిన చెట్కూరి భూమేష్ గౌడ్ గత 20 ఏళ్లుగా మట్టి గణపతులను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది 30 కుటుంబాలకు విగ్రహాలను అందించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు బదులు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి నీటి కాలుష్యాన్ని నివారించాలని కోరారు. ఆయన కృషిని గ్రామస్థులు అభినందించారు.
వార్తలు
20 ఏళ్లుగా మట్టి గణపతి తయారు చేస్తున్న అక్కపల్లి వాసి


