VKB: వినాయక చవితి సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రధాన రోడ్డులో 101 రకాల పూజా పత్రాలు, ఆకుకూరలు కొలువుదీరాయి. పురాతన సంప్రదాయం ప్రకారం వినాయక చవితి రోజున 101 రకాల ఆకులతో గణనాథుడికి పూజలు నిర్వహిస్తారు. చింతకాయ, గునుగాకు, తుమ్మికర, మునగాకు, కొమరాబెండి ఆకు, మారేడు, టేకు, గర్కా తదితర పత్రాలను భక్తులు పూజలో సమర్పిస్తారు.
తెలంగాణ
101 రకాల ఆకులతో గణనాథుడికి పూజ


