హైదరాబాద్: 28°C
వార్తలు

వందేమాతరం తప్పనిసరి చేయాలి: అమిత్ షా 

ముంబైలో జరిగిన 6వ అఖిల భారత రాజభాషా సమ్మేళనంలో హోంమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వందేమాతరం గానం తప్పనిసరి చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ గీతంతో పాటు జాతీయ గీతికకు కూడా సముచిత గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. జాతీయ గేయం 'వందేమాతరం' పూర్తి వైభవాన్ని పునరుద్ధరించడానికి దాదాపు 80ఏళ్లు పట్టిందన్నారు. వందేమాతరం ప్రాధాన్యతను ప్రజల్లో తీసుకెళ్లాలని కోరారు.