MDCL: నిజాంపేట్ సర్కిల్ పరిధిలో రోడ్లన్నీ అధ్వానంగా మారినా ఇంజినీరింగ్ విభాగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీగా ఉన్నప్పుడే రోడ్లు మెరుగ్గా ఉండేవని, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీగా మారినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
నిజాంపేట్‌లో అధ్వానంగా రోడ్లు


