కర్నాటకలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని సీఎం డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో నీరు, విద్యుత్ కొరత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే 100 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినట్లు వెల్లడించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కర్నాటకకు అవసరమైన సహాయం అందించాలని ఆయన కోరారు.
వార్తలు
రాష్ట్రంలో కరువు పరిస్థితులు: DK శివకుమార్


