హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దుద్దుకూరులో భారీ కొండచిలువ హల్‌చల్

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరులో సోమవారం రాత్రి భారీ కొండచిలువ హల్చల్ చేసింది. గ్రామ శివారు రంగరాయ కాలనీలోని ఫన్ ఐస్క్రీం ఫ్యాక్టరీ ఎదురుగా కొండచిలువ కదలికలను స్థానికులు గుర్తించారు. భారీ పరిమాణంలో ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం కొండచిలువను స్థానికులు హతం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొoది.