సత్యసాయి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా SP సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు మండపాలు, ఊరేగింపు మార్గాలు, నిమజ్జనం పాయింట్లను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రద్దీ ప్రాంతాల్లో అదనపు బలగాలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాలో వినాయక వేడుకలకు పటిష్ట బందోబస్తు'


