హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో ‘వినాయకి’ రూపంలో గణనాథుడు

GNTR: తెనాలి నాజరుపేటలో 'వినాయకి' రూపంలో కొలువైన గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. వినాయకి రూపం స్త్రీ శక్తికి ప్రతీకగా, గణనాథుని శక్తి స్వరూపాన్ని చాటే అరుదైన రూపంగా నిలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా వరాహంపై అమ్మవారి అలంకారంలో వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణనాథుడిని భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.