హైదరాబాద్: 28°C
వార్తలు

చైనాతో సంబంధాలపై మోదీకి ప్రశ్నలు

చైనాకు ప్రధాని మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. ఆ దేశంతో సంబంధాల విషయంలో మోదీ అనుసరిస్తున్న విధానంపై ప్రశ్నలు సంధించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్‌కు చైనా మద్దతుగా నిలిచినా మీరెందుకు గట్టిగా నిలదీయలేదు? అని ప్రశ్నించారు. నీ చైనాతో వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరుకునేందుకు ఎందుకు అనుమతించారు? అని నిలదీశారు.