హైదరాబాద్: 28°C
వార్తలు

నీటిలో స్టంట్స్.. యువకులకు పోలీసుల హెచ్చరిక

UPలోని హమీర్‌పూర్ మౌదహాలో కంభారియా బండ్ వద్ద లోతైన నీటిలో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రీల్ తీసిన యువకులకు పోలీసులు గుణపాఠం చెప్పారు. సమాచారం అందుకుని వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకులను పట్టుకుని రోడ్డుపై గుంజీలు, పుష్‌అప్స్ చేయించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదకర స్టంట్స్ మళ్లీ చేయొద్దని హెచ్చరించారు.