RR: చౌదరిగూడ మండలం పిర్జాపూర్‌లో వినాయక చవితి వేడుకల సందర్భంగా వర్గ విభేదాలు తలెత్తాయి. 45 ఏళ్లుగా హనుమాన్ ఆలయం వద్ద వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈసారి అక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించకుండా అడ్డుకోవడంతో విగ్రహాన్ని నిమజ్జనం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి పండగ జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
వినాయక ప్రతిష్ఠపై పిర్జాపూర్‌లో వివాదం


