హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీలో చేరనున్న 17 మంది రెబల్ ఎంపీలు

పశ్చిమ బెంగాల్‌లో 17 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రెబల్ ఎంపీ బసునియా వెల్లడించారు. మమతా బెనర్జీ స్థాపించిన టీఎంసీ నుంచి గెలిచి, NCPలో చేరిన 20 మంది ఎంపీల్లో బసునియా ఒకరు. వచ్చే దుర్గా పూజలోపు 17 మంది ఎంపీలు బీజేపీలో చేరతారని ఆయన ప్రకటించారు. అయితే, ముగ్గురు ముస్లిం ఎంపీలు NCPలో కొనసాగుతారని తెలిపారు.