కృష్ణా: మక్కపేట గ్రామంలో రాత్రివేళల్లో కెమికల్ ఫ్యాక్టరీల నుంచి విషపూరిత వ్యర్థ జలాలు విడుదలవుతున్నాయి. దీనివల్ల గ్రామస్తులకు తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల బంధం చెరువులో నీరు తాగి ఒక గేదె మరణించింది. కాలుష్యంపై కలెక్టర్ తక్షణమే స్పందించి, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రసాయనాల కాలుష్యం.. ఆరోగ్య సమస్యలు..!


