హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షాకు అసదుద్దీన్ ఓవైసీ సవాల్

గోవాలో UCC అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. ఉత్తరాఖండ్, గుజరాత్, అసోంలో అమలు చేస్తున్న UCCని గోవాలోనూ అమలు చేస్తారా? అని ప్రశ్నించారు. 'గోవా యూసీసీలో హిందూ, కాథలిక్ వివాహాలకు భిన్నమైన నిబంధనలు ఉన్నాయి. గోవాలో హిందూ వివాహాల విషయంలో రెండో వివాహానికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి' అని వెల్లడించారు.