హైదరాబాద్: 28°C
వార్తలు

సికింద్రాబాద్ స్టేషన్‌లో వృద్ధురాలి మృతి

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నంబర్ 1, గేట్ నంబర్ 1 వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు (70-75) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఊదా రంగు నైటీ, పింక్ జాకెట్ ధరించి ఉంది. కుడిచేతిపై పచ్చబొట్టు ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 8712658581, 8712577984 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.