హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో పటిష్ట భద్రత: రక్షణ శాఖ

భారత సైన్యం కృషితో జమ్మూకాశ్మీర్‌లో శాంతిభద్రతలు నెలకొన్నాయని రక్షణ శాఖ తన వార్షిక నివేదిక (2025-26)లో పేర్కొంది. కాశ్మీర్ ప్రజలు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపింది. ప్రభుత్వం, భారత సైన్యం నిర్వహించే అన్ని కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని.. దీంతో కాశ్మీర్‌లో నిరసనలు, హింసాత్మక ఘటనలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పింది.