హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల ద్వంద్వ వైఖరిపై నెటిజన్లు ఫైర్

HYD: పంజాగుట్టలో ర్యాపిడో బైక్‌ను ఓ RTC బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమదుర్గ(26) మృతి చెందింది. 24 గంటల్లోనే RTC బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ మదాపూర్‌లో కారుతో ఓ యువతిని ఢీకొట్టిన MP కొడుకుపై నెల రోజులు కావస్తున్న చర్యలు లేవని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. MP కొడుక్కి ఓ న్యాయం, RTC డ్రైవర్‌కు మరో న్యాయమా? అంటూ విమర్శలుగుప్పిస్తున్నారు.