HNK: జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హన్మకొండ చౌరస్తా, బాలసముద్రం, ఎన్జీవోస్ కాలనీ, నైమ్ నగర్, నక్కలగుట్ట, కాజీపేట రోడ్లపై నీరు నిలిచింది. అంబేద్కర్ కూడలి-ఎన్జీవోస్ కాలనీ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, మురుగు కాలువలు ఉప్పొంగుతున్నాయి.
తెలంగాణ
ఏకధాటిగా వర్షం.. కాలనీలు జలమయం


