హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వినాయక చవితి

PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం ఘనంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఇట్టి వినాయక చవితి వేడుకలలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. ఎలాంటి విఘ్నాలు జరుగకుండా వేడుకలను నిర్వహించుకోవాలని కోరారు.