SRD: నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 20న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) యూనియన్ సమావేశం నిర్వహించనున్నట్లు నాయకులు పుట్టి సంజీవ్ కుమార్, ఎం.ఏ. ఖైసర్ తెలిపారు. జర్నలిస్టుల వృత్తిపరమైన సమస్యలు, సంక్షేమం, భద్రత తదితర అంశాలపై చర్చించనున్న ఈ సమావేశానికి నియోజకవర్గంలోని జర్నలిస్టులంతా అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు.
తెలంగాణ
ఖేడ్‌లో జర్నలిస్ట్ యూనియన్ సమావేశం


