KMM: కామేపల్లి, పాతలింగాల రైతు వేదికల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఏవో బీ.తారాదేవి తెలిపారు. వాతావరణం, వర్షపాతం, పంటలు, కూరగాయల నిర్వహణ, భూగర్భజలాల స్థాయిపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ
రేపు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్: ఏవో


