RR: వినాయక చవితి సందర్భంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తన కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ
వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఛైర్మన్


