VKB: వినాయక చవితి సందర్భంగా తాండూరులో వినూత్న గణపతి అందరినీ ఆకట్టుకుంటోంది. పూజ అనంతరం భూమిలో నాటితే మొక్కగా మొలకెత్తేలా ఈ విగ్రహాన్ని మట్టి, సేంద్రియ ఎరువులతో ‘ది గ్రీన్ ఇండియా’ సంస్థ రూపొందించింది. మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోట్రికా విజయలక్ష్మి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని కమిషనర్ అందుకున్నారు.
తెలంగాణ
పూజిస్తే మొక్కగా మారే వింత వినాయకుడు


