NGKL: కల్వకుర్తి పట్టణంలో సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదురుగా సోమవారం వినాయక చవితి సందర్భంగా హిందూ ఐక్య సంఘాల నాయకులు ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..మట్టి వినాయకులను పూజించడమే అసలైన సాంప్రదాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పురం మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కల్వకుర్తిలో మట్టి వినాయకుల పంపిణీ


