WNP: వినాయక చవితి సందర్భంగా వనపర్తి పాలిటెక్నిక్ ఎదుట ప్రతిష్ఠించిన మహా గణపతికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించి నిమజ్జనం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం మహా గణపతి కమిటీ సభ్యులు నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి


