WNP: ప్రజల రక్షణకోసం నిరంతరం అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై విగ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని CI రత్నం ఆకాంక్షించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టిగణనాథుని ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు, పోలీస్ సిబ్బందికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించి తలపెట్టిన కార్యక్రమాలలో విఘ్నాలు తొలగి విజయం చేకూర్చాలని సిఐ అన్నారు.
తెలంగాణ
'విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలి'


