SDPT: వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న లక్ష్మీ గణపతి స్వామివారికి వినాయక చవితిని పురస్కరించుకుని అర్చకులు శోభాయమానంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు జరిపారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తిలకించేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. సర్వజనులు సంతోషంగా ఉండాలని, విఘ్నాలు తొలగాలని భక్తులు లక్ష్మీ గణపతిని వేడుకున్నారు.
తెలంగాణ
VIDEO: లక్ష్మీ గణపతి ఆలయంలో విశేష పూజలు


