TN సీఎం విజయ్ లండన్ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. పెట్టుబడుల కోసం 4 రోజుల టూర్‌కు వెళ్లిన ఆయన.. లండన్‌లో నటి త్రిషతో కలిసి రేసింగ్ ఈవెంట్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పెట్టుబడులు ఆకర్షించడం అంటే ఇదేనా అని AIADMK చీఫ్ పళనిస్వామి సెటైర్లు వేయగా, ఉదయనిధి స్టాలిన్ సైతం విమర్శించారు.
వార్తలు
సీఎం విజయ్ లండన్ టూర్‌పై విమర్శలు


