యూపీలో 2027 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎర్ర టోపీలతో ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంకుగా గుర్తింపు పొందిన ఆయన పార్టీ.. ఇప్పుడు దళిత, బహుజన ఓటర్లను ఆకర్షించేందుకు బీఎస్పీకి ప్రతీకైన నీలి రంగును ఎంచుకుంది. ఇందులో భాగంగా తమ విద్యార్థి విభాగానికి నీలి రంగు టీషర్ట్, జీన్స్‌ను డ్రెస్ కోడ్‌గా అఖిలేష్ ప్రకటించారు.
వార్తలు
యూపీలో అఖిలేష్ నయా ప్లాన్!


