హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయకా జర చూడు.. వినూత్న అవగాహన

RR: షాద్‌నగర్‌లో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు, పెరుగుతున్న ట్రాఫిక్ ప్రమాదాలపై రాము వినూత్నంగా అవగాహన కల్పించారు. వినాయకుడి మాస్క్ ధరించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించి, పెద్ద వ్యాపారులపై చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు భద్రత పనులు పూర్తి చేసి న్యాయం చేయాలని కోరారు.