హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కోతుల బెడద.. స్థానికుల ఇక్కట్లు

WGL: వరంగల్ నగరంలోని 28వ డివిజన్ విశ్వకర్మ వీధిలో కోతుల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంపులుగా సంచరిస్తున్న కోతులతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు భయపడుతున్నారు. కోతుల కారణంగా ఇళ్లు, వస్తువులు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించాలని కోరుతున్నారు.