MDK: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రామాయంపేట మండల కేంద్రంలో మిఠాయి తయారీ కేంద్రాలు లడ్డూలతో కళకళలాడుతున్నాయి. గణేష్ యూత్ సంఘాల నిర్వాహకుల కోసం వ్యాపారులు అర కిలో నుంచి ఏకంగా 20 కిలోల వరకు ఉండే భారీ స్వామివారి అరచేతి లడ్డూలను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ ఆకర్షణీయమైన లడ్డూలను చూసేందుకు వచ్చిన స్థానికులు, భక్తులు ఎంతగానో ముచ్చటపడుతున్నారు.
తెలంగాణ
రామాయంపేటలో వినాయకుని లడ్డూల హడావుడి


