అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ భారత్ పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణమయ్యారు. అయితే విమానం ఎక్కబోయే ముందు ఆయన వెనక్కి తిరిగి వచ్చి, తన వెంట ఉన్న భారతీయ డ్రైవర్‌కు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. రాజరికపు కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా, ఆయన చూపిన ఈ సింప్లిసిటీ అందరి మనసులు గెలుచుకుంది. ఇతర నాయకులకు ఆయన ప్రవర్తన గొప్ప పాఠమని పలువురు ప్రశంసిస్తున్నారు.
వార్తలు
'రాజువైనా ఎంత సామాన్యుడివి'.. ప్రిన్స్ తీరుపై ప్రశంసలు


