ప్రభుత్వాధినేతగా మోదీ పాతికేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 17 నుంచి నెల రోజులపాటు 'సేవా సంకల్ప్' ప్రచార కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించనుంది. ఇందులో బ్రిక్స్ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వచ్చే ఏడాది 7 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ కార్యక్రమంతో కమల దళం తమ ప్రచార కార్యకలాపాలను మరింత ఉత్సాహంగా ముమ్మరం చేయనున్నట్లు తెలుస్తోంది.
వార్తలు
అసెంబ్లీ పోరు.. బ్రిక్స్ అస్త్రంతో కమల దళం రెడీ!


