TG: కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ముఖ్య అనుచరులతో రహస్యంగా సమావేశం అయ్యారు. ఇబ్రహీంపట్నంలోని ఓ ఫామ్‌హౌస్‌లో భేటీ అయినట్లు తెలుస్తోంది. తన భవిష్యత కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అధిష్టానం ఆయనపై వేటు వేసిన సంగతి తెలిసిందే.
వార్తలు
అనుచరులతో చిన్నారెడ్డి రహస్య భేటీ


