హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్ ఉద్యోగాలు.. 3 రోజులే గడువు

TG: పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా సివిల్, AR, SPF కానిస్టేబుల్స్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్ విభాగాల్లో 7,437 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మూడు రోజుల్లో ముగియనుంది. జూలై 29, 2026 నాటికి ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత (ఫైర్ ఫైటర్ పోస్టుకు డ్రైవింగ్ లైసెన్స్) ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 16 చివరి తేదీ.