హైదరాబాద్: 28°C
వార్తలు

BRICS సక్సెస్.. బీజేపీలో కొత్త ఉత్సాహం

ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్‌ సదస్సు విజయవంతం కావడం బీజేపీలో నూతనోత్సాహం నింపుతోంది. వచ్చే ఏడాది యూపీ, గుజరాత్ సహా 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ సదస్సు ఫలితాలు తమ ప్రచారానికి ఎంతగానో దోహదపడతాయని పార్టీ భావిస్తోంది. PM మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం గురించి ప్రజలకు గొప్పగా వివరించేందుకు, ప్రచారంలో వాడుకునేందుకు ఇది మంచి అస్త్రంగా మారింది.