హైదరాబాద్: 28°C
వార్తలు

BRICS సదస్సు.. మోదీ స్పెషల్ వీడియో

ఢిల్లీ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ సదస్సు-2026 విజయవంతంగా ముగిసింది. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సును అత్యంత ఫలప్రదంగా మార్చినందుకు ఆయా దేశాల నేతలందరికీ ప్రధాని మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ దేశాల అధినేతలతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించిన, ద్వైపాక్షిక చర్చలు జరిపిన దృశ్యాలతో కూడిన వీడియోను 'X'లో షేర్ చేశారు.