TG: USలో రూ.620 కోట్ల మెడికేర్ కుంభకోణానికి పాల్పడిన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు మహ్మద్ ఖదీర్‌ఖాన్ HYDకు పారిపోయి వచ్చినట్లు సమాచారం. టెక్సాస్‌లో జన్యుపరీక్షల ల్యాబ్ నిర్వహించిన ఇతడు నకిలీ డాక్టర్ల సంతకాలతో భారీ మెడికల్ క్లెయిమ్స్ చేశాడు. FBI విచారణ మొదలుపెట్టడంతో HYDకు పరారయ్యాడు. అమెరికా పోలీసుల సమాచారంతో నగర పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
వార్తలు
రూ.620 కోట్లు కొల్లగొట్టి హైదరాబాద్‌కు పరారీ


