ములుగు జిల్లాలో ప్రభుత్వ ధాన్యం రైస్ మిల్లుల్లో పక్కదారి పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్‌కు తరలించిన, నిబంధనల ప్రకారం బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించకుండా కొందరు మిల్లర్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిల్లుల్లో తనిఖీలు చేసి అక్రమాలకు చెక్కు పెట్టాలని ప్రజలు పేర్కొన్నారు.
తెలంగాణ
పక్క దారి పడుతున్న ప్రభుత్వ ధాన్యం


